HNK: పరకాల పట్టణంలోని శ్మశాన వాటికను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు పోచంపల్లి ఫౌండేషన్ ముందుకు వచ్చిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. వరంగల్ 57వ డివిజన్‌లో నిర్మించిన ఆదర్శ వైకుంఠధామాన్ని పరిశీలించి, పరకాలలో చేపట్టాల్సిన పనులకు అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
తెలంగాణ
శ్మశాన వాటిక ఆధునీకరణకు పోచంపల్లి ముందడుగు


