హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు వేయండి... రాళ్ల కుప్పలను తొలగించండి'

GDWL: ఉండవెల్లి మండల పరిధిలోని బైరాపురం గ్రామంలో ప్రజల సౌకర్యార్థం 2 సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ నెలలు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి పై పక్క రహదారి రాకపోవడంతో, మట్టి రోడ్డుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బ్రిడ్జి పైన రెండు వైపులా రాళ్ల కుప్పలు వాహనదారులకు అడ్డుగా మారాయి. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.