NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నేడు బోధన్, నవీపేట, రెంజల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రెంజల్లో, 11 గంటలకు నవీపేటలో, మధ్యాహ్నం 3 గంటలకు బోధన్‌లో పర్యటించి లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
తెలంగాణ
నేడు మూడు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన


