BHNG: కాటేపల్లి శివారులోని ఇటుక బట్టీ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎర్రమట్టిని తొక్కిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడిపై బోల్తా పడింది. దీంతో మట్టిలో కూరుకుపోయి ఊపిరాడక ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 22 ఏళ్ల వలస కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
తెలంగాణ
భువనగిరి: ట్రాక్టర్ బోల్తా.... కార్మికుడు మృతి


