NGKL: లింగాల మండల పరిధిలోని అవుసలికుంట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పుట్ట చిన్న నరసింహ నివాసంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.5,000 నగదు, అర తులం బంగారం, బట్టలు, ఇతర గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి.
తెలంగాణ
VIDEO: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం


