హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్‌లో అందుబాటులో ప్రొవిజనల్ జాబితా

ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్‌లో భాగంగా ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి కిరణ్ తెలిపారు. ఈనెల 23 లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ప్రొవిజనల్ జాబితాను https: //asifabad.telangana.gov.in అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.