MDCL: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్‌తో పాటు CPI, CPM, ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొని భూముల విక్రయాన్ని వ్యతిరేకించారు. ఈ నెల 22, 23 తేదీల్లో MLA మాధవరం కృష్ణారావు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ
ఈనెల 22, 23 తేదీల్లో MLA మాధవరం నిరాహార దీక్ష


