హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్టల్ ఇన్సూరెన్స్ సేవలు పనిచేయవు: GPO

హైదరాబాదులో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులో లైఫ్ ఇన్సూరెన్స్(PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(RPLI) సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రసాద్ తెలిపారు. సిస్టం అప్ గ్రేడ్ పనుల వల్ల ఈనెల 24వ తేదీ వరకు కస్టమర్లకు ఈ సర్వీస్‌లు అందుబాటులో ఉండవని వెల్లడించారు. పోస్ట్ ఆఫీసులు ఆన్‌లైన్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుందని గమనించాలని కోరారు.