VKB: యాలాల మండలంలోని చెన్నారం నుంచి అక్కంపల్లికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల రోడ్డుపై నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి రహదారికి మరమ్మతులు చేపట్టాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా చెన్నారం-అక్కంపల్లి రహదారి


