SRD: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరును పెడతామని ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం తొలిదశ ఉద్యమంలో మదన్ మోహన్ కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును సిద్దిపేటలో కనుమరుగు చేసేందుకు కేసీఆర్, హరీష్ రావు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే మదన్ మోహన్ అని పేర్కొన్నారు.
తెలంగాణ
సిద్దిపేటలో మెడికల్ కాలేజీ


