హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ చిరునామా సవరించుకోవాలి: కలెక్టర్

GDWL: ఆధార్ కార్డుల్లో చిరునామాకు సంబంధించి రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ గా నమోదై ఉన్నవారు దానిని తెలంగాణగా సవరించుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజుల్లోగా స్వచ్ఛందంగా సవరించుకోవాలని, గడువు ముగిశాక UIDAI నిబంధనల ప్రకారం స్వయంచాలకంగా సవరణ చేపడతారని వివరించారు.