మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11:10కి మెట్టుగూడ జిల్లా లైబ్రరీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, మధ్యాహ్నం 12:30కి మొన్నప్పగుట్టలో నాయీబ్రాహ్మణ సంఘం భవనం, 1 గంటకు స్వర్ణకార భవన్‌లో వంటగది షెడ్డును ప్రారంభిస్తారు. అనంతరం టంకర గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు.
తెలంగాణ
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు


