హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

TG: బలవంతపు పెండ్లి ఎప్పటికీ నిలువదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. గతంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని ఆయన అన్నారు. హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు.