నశా ముక్త్ భారత్-డ్రగ్ ఫ్రీ ఇండియాపేరిట 3 రోజుల పాటు భారీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ జెండాలతో సాగే ఈ కార్యక్రమాన్ని సినీనటుడు చిరంజీవి ప్రారంభిస్తారన్నారు. ఇందులో క్రీడాకారులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సమాజ ప్రముఖులు భాగస్వాములవుతున్నారని, యువత తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'మూడు రోజులపాటు భారీ అవగాహన కార్యక్రమం'


