హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం : కలెక్టర్

కడప జిల్లాలో మూడో విడతలో 13 మండలాల పరిధిలోని 235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. 2,364 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4,55,393 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించి, డిసెంబర్ 2న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు.