NRPT: కొత్తపల్లి భూనేడులో ఓఎంఐఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. డీహెచ్‌ఈడబ్ల్యూ సమన్వయకర్త నర్సింహులు బాల్య వివాహాలు అరికట్టి, బాలికలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. 350 గ్రామాల్లో జోగిని నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు నారాయణ తెలిపారు.
తెలంగాణ
'జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి'


