హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబ్జాలకు చెక్.. చాకలి చెరువుకు హైడ్రా రక్షణ కవచం

RR: శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నంబర్ 54లో ఉన్న చాకలి చెరువు పరిరక్షణకు హైడ్రా చర్యలు చేపట్టింది. మొత్తం 16.20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 4 ఎకరాలు కబ్జాకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలు, తాత్కాలిక షెడ్డులను తొలగించి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.