హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్ పనులకు తుదిమెరుగులు

VKB: వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం రైలు ముఖం చూడని పరిగి, పూడూరు తదితర ప్రాంతాలకు ఈ రైల్వే లైన్ ద్వారా రైలు సదుపాయం కలగనుంది. ఇన్నాళ్లు వేచి చూసిన రైలు రానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.