దేశవ్యాప్త ప్రచారానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సిద్ధమవుతోంది. క్యా బోల్తీ పబ్లిక్(ప్రజలు ఏమంటున్నారు) అనే కార్యక్రమం ద్వారా జాతీయ ప్రచారానికి ప్రారంభించనుంది. ఈ నెల 22 నుంచి గోవాలో ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, స్థానికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేమని సీజేపీ తెలిపింది.
వార్తలు
మళ్లీ యాక్టివ్ అవుతున్న సీజేపీ


