రాజస్థాన్‌లో అక్రమ నల్లమందు రవాణాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఝలావాడ్ జిల్లా నుంచి జైపూర్‌కు మారుతీ బ్రెజ్టా కారులో నల్లమందు తరలిస్తున్నారన్న విశ్వశనీయ సమాచారం మేరకు ఆ మార్గంలో నిఘాను పెంచారు. ఆ కారును గుర్తించి పట్టుకున్న అధికారులు వాహనంలోని 16.43 కిలోల నల్లమందును పట్టుకుని.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
వార్తలు
రూ.కోట్ల విలువైన నల్లమందు పట్టివేత


