శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా దొంగలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజెంచెర్రి నుండి రాణి వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో వీరు దుస్తులు మార్చకోవడాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు బస్సును ఆపి మహిళా పోలీసులు పరిశీలించగా వారి వద్ద రూ. 21 వేల నగదు బయటపడింది.
వార్తలు
ఆరితేరిన ఆడ దొంగలు! అయ్యప్ప భక్తులే టార్గెట్


