ఇండిగో ఉద్యోగిని వర్షా తుర్కర్ తన స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో బయటకు వెళ్లి అడవిలో హత్యకు గురైన కేసును మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. నితేశ్ భార్య మోనానే ఈ హత్య చేయించినట్లు గుర్తించారు. తన భర్తతో వర్షాకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఆమెను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చి మనుషులను నియమించుకున్నట్లు తెలిపారు. దీంతో మోనాతో పాటు మరో ముగ్గురిని అధికారులు అరెస్టు చేశారు.
వార్తలు
ఇండిగో ఉద్యోగిని హత్య.. ఫ్రెండ్ భార్యే సూత్రధారి


