హైదరాబాద్: 28°C
వార్తలు

ఫార్మా రంగానికి కేంద్రం గుడ్ న్యూస్

ఫార్మా రంగానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఔషధ నియంత్రణలో నిర్దిష్ట వర్గాలకు వెసులుబాటు కల్పించేందుకు నిబంధనలకు సవరణలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ముఖ్యంగా మెడిసినల్ గ్యాసెస్, ఖాళీ జెలటిన్ క్యాప్సూల్స్, డిస్ ఇన్ఫెక్టెంట్ ఫ్లూయిడ్స్ తయారీ రంగాలకు నిబంధనల సడలింపు కల్పించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో తయారీ ప్రక్రియకు అనుగుణంగా నిబంధనలు సరళం కానున్నాయి.