తమ సొంత లాభం కోసం పాక్ సైన్యం తమ దేశంలోని సహజ వనరులను దోచుకుంటుందోని ఐరాస వేదికగా భారత్ ఆరోపించింది. పాక్ సైన్యాధిపతి మునీర్ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు ఖనిజాలతో నిండిన ఒక చెక్క పెట్టెను ప్రదర్శించిన విషయాన్ని ప్రస్తావించింది. సహజ వనరులను స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుందని హితవు పలికింది.
వార్తలు
పాక్ సైన్యంపై భారత్ విమర్శలు


