మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించిన ముంబై భెండి బజార్‌లోని నివాస భవనాన్ని BMCఅధికారులు కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ భవనాన్ని అత్యంత ప్రమాదకరమైన C-1 కేటగిరీ శిథిల భవనంగా గుర్తించడంతోనే కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. 1939లో నిర్మించిన ఈ భవనంలో దావూద్ ఇబ్రహీం భారత్ విడిచి పారిపోకముందు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు.
వార్తలు
దావూద్ ఇబ్రహీం ఇంటిపైకి బుల్డోజర్


