తమిళనాడు కొలత్తూరు టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, గుండెపోటుతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులో ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్‌పై వీఎస్ బాబు విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.
వార్తలు
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే మృతి


