హైదరాబాద్: 28°C
వార్తలు

52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం!

ఈ నెల 21 నుంచి DEC 15 మధ్య దేశవ్యాప్తంగా 52 లక్షల వివాహాలు జరగనున్నాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా వేసింది. దీంతో 1.25 కోట్ల మందికి ఉ పాధి దొరుకుతుందని చెప్పింది. ఈ పెళ్లిళ్ల మొత్తం వ్యాపారంలో వస్తువులు కొనుగోళ్ల వాటా రూ. 7.5 లక్షల కోట్లు ఉంటుందని.. అందులో రిటైల్ కొనుగోళ్ల వాటా రూ.4.05 లక్షల కోట్లు, సేవల రంగం వాటా రూ.3.45 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.