హైదరాబాద్: 28°C
వార్తలు

జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

నోట్ల రద్దు, ఓట్ల తొలగింపు ఫార్మూలాతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. గతంలో నోట్ల రద్దు ద్వారా సామాన్య ప్రజల సంపాదన, జోవనోపాధిపై దాడి చేసిన కేంద్రం.. ఇప్పుడు ఓట్ల చోరీ ద్వారా పౌరుల ఓటు హక్కును, ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తోందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కలిసి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రజల శక్తిని బలహీనపరుస్తున్నారన్నారు.