బీఎస్-6 వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనదారులకు ఇకపై మూడేళ్లకోసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్ల గడువు కొత్త నిబంధనల ప్రకారం వెంటనే మారదని వెల్లడించింది.
వార్తలు
బీఎస్-6 వాహనదారులకు బిగ్ రిలీఫ్


