విదేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ఓట్ల చోరీ అంటారు.. భారత్‌లో ప్రజాస్వామ్యమే లేదంటారు. నిజంగా ప్రజాస్వామ్యం లేకుంటే రోజంతా నిరసనలు ఎలా చేస్తారు? ప్రధాని మోదీని విమర్శించే స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉంది? అని ప్రశ్నించారు.
వార్తలు
రాహుల్‌పై కేంద్రమంత్రి మండిపాటు


