భారత్, అమెరికా మధ్య టారిఫ్ టెన్షన్ తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయని సీఈఏ నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. డిసెంబర్ ఆరంభంలోగా ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే ఇరు దేశాల సంబంధాలు చక్కబడొచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా విధించిన సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్ల వల్ల ఈ డీల్ ఆలస్యమైందన్నారు.
వార్తలు
డిసెంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్?


