విశాఖ: అఖిలభారత స్థాయి నౌకాదళ ఎన్సీసీ సెయిలింగ్ యాత్ర డిసెంబరు 1 నుంచి ఐఎన్ఎస్ చిల్కా సరస్సులో ప్రారంభం కానుందని ఆంధ్రా ఎన్సీసీ కమాండింగ్ అధికారి మేజర్ కె. మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. డిసెంబరు 26వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి 35 మంది బాలికలతో సహా మొత్తం 85 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబరు 1న ఎన్సీసీ సెయిలింగ్ యాత్ర ప్రారంభం


