హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్నాను జయప్రదం చేయాలి: సీఐటీయూ

మన్యం: పాలకొండ శ్రీరామ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సీఐటీయూ, ఆశా వర్కర్ల యూనియన్ పట్టణ శాఖల ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 3 వరకు జరిగే ఢిల్లీ ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ధవళ రమణరావు నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, స్కీం, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్ రూ.21 వేలు డిమాండ్ చేశారు.