హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగగూడెం సర్పంచ్ అభ్యర్థిగా ఇర్మియ

NTR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామంలో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా ఇలా ఇర్మియను నియమిస్తున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు.