TPT: రామోజీరావు జన్మదినాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించడాన్ని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఖండించారు. చంద్రబాబుకు చేసిన సేవలకు ప్రతిఫలంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రామోజీరావుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆయన పుట్టినరోజును రాష్ట్ర పండగగా నిర్వహించడం దురదృష్టకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామోజీ జయంతి నిర్ణయంపై భూమన ఫైర్


