నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో హరిహర గ్యాస్ పైన నూతనంగా ఏర్పాటు చేసిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను గుత్తి కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ జిలానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ జే.వీ. సత్యనారాయణమూర్తి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సహకార బ్యాంకుల ఛైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం


