ELR: జిల్లా పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో- అప్క్షన్ సభ్యుల ఎంపికకు పరోక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీట్ల ఏర్పాటు, ఎంపిక సమయంలో నిబంధనల ననుసరించి వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, అనధికార వ్యక్తులెవరినీ అనుమతించవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


