ఎన్టీఆర్: వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో కూటమి పార్టీల బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మరెడ్డి కోటిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన సమస్యలైన రహదారులు, మంచినీటి సరఫరా తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని అన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరు కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కోటిరెడ్డి నామినేషన్


