హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సజావుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

అనకాపల్లి: నర్సీపట్నం డివిజన్ పరిధిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం కోటవురట్ల మండలంలో జల్లూరు, కైలాసపట్నం కోటవురట్లలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.