హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజోలు ఎంపీపీగా కృష్ణవేణీ

కోనసీమ: రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా చింతలపల్లి ఎంపీటీసీ సభ్యురాలు దొండపాటి కృష్ణవేణీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజోలు ఎంపీటీసీ సభ్యుడు చింతా ప్రసాద్ నియమితులయ్యారు. కూటమి తరపున ఎంపీపీగా ప్రకటించిన శివకోటీ ఎంపీటీసీ సభ్యులు ఓటమి పాలు కావడంతో కూటమి ఒప్పందం ప్రకారం అనూహ్యంగా చింతలపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు దొండపాటి కృష్ణవేణీ నియమితులయ్యారు.