హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా

NLR: కోవూరు నియోజకవర్గంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తదుపరి తేదీని SEC ప్రకటించనుంది. కాగా, ఎంపీపీ ఎన్నిక మాత్రం నేడు మధ్యాహ్నం యథావిధిగా జరగనుంది. ఎంపీటీసీ సభ్యులు సకాలంలో హాజరుకావాలని అధికారులు కోరారు.