PLD: రొంపిచర్ల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో కార్తీక రెండవ గురువారం పూజలు, అన్నదానం కనుల పండుగగా జరిగాయి. అర్చకులు కోట బ్రహ్మానందం బాబా వారిని ప్రత్యేకంగా అలంకరించగా, దాత ఐలా బాబుల్ రెడ్డి కుటుంబం సాయిబాబా, ఆంజనేయస్వామికి పూజలు చేశారు. అనంతరం భక్తులకు రుచికరమైన అన్నదానం నిర్వహించి, దాతలను దీవించారు. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా కార్తీక మాస పూజలు, అన్నదానం


