కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లు, ర్యాలీల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై పోలీసు అధికారులతో సమీక్షించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ


