హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కుప్పం మండలంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా: MPDO రాజేంద్రప్రసాద్
★ వి.కోట ZP బాలికల ఉన్నత పాఠశాలలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్
★ కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు
★ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసిన SP తుషార్ డూడీ