VZM: గంట్యాడ మండల కేంద్రంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా, పదవ తరగతి విద్యార్థులకు గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత వాటి యొక్క ఉపయోగాలు గురించి ఇవాళ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా గ్రంథాలయ సేవా సంఘం పట్టణ శాఖ అధ్యక్షులైన త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో హైస్కూల్లో ఉన్న లైబ్రరీకి రూ.2000/- విలువగల పుస్తకాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లైబ్రరీకి పుస్తకాలు అందజేత


