అన్నమయ్య: పంటల సాగులో వినియోగించే ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకే అందేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త యాప్‌తో రైతులు సులభంగా ఎరువులు పొందవచ్చు. ఎరువుల కోసం డీలర్ల దగ్గర వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాయితీపై అందించే ఎరువులు దళారుల చెంతకు వెళ్లకుండా ఈ యాప్ అడ్డుకట్ట వేయనుంది.
ఆంధ్రప్రదేశ్
కొత్త యాప్‌తో రైతులు సులభంగా ఎరువులు


