హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ టిడ్కో ఇళ్ల కేటాయింపుపై జిల్లా అధికారులతో కలెక్టర్ సిరి సమీక్ష
★ తుగ్గలిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు
★ కర్నూలు టీడీపీ కార్యాలయంలో జడ్పీటీసీలతో గుడిసె ఆదికృష్ణమ్మ సమావేశం
★ ఆదోనిలో అర్థరాత్రి డంప్ యార్డ్‌ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద భారీ మంటలు