KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని టి.రామాపురం గ్రామంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. విద్యుత్ స్తంభాన్ని మార్చాలి అంటూ విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేరని గ్రామస్థులు వాపోతున్నారు. బద్వేల్ సబ్ స్టేషన్ నుండి వచ్చే విద్యుత్ స్తంభం కావడంతో.. ఎప్పుడు విరిగి ఎవరికి ప్రమాదం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఈ స్థంభాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభం


