హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
★ పులివెందుల ఎంపీపీ ఎన్నిక వాయిదా.. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించనున్న SEC
★ అడుగూరు నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
★ గూడెం చెరువు గ్రామంలో పెళ్లి చేయలేదని ఇంటికి నిప్పంటించిన కొడుకు