హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో పద్మావతి వర్సిటీకి చోటు

TPT: క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో శ్రీపద్మావతి మహిళావర్సిటీ విశేష గుర్తింపు సాధించిందని వీసీ వి. ఉమ తెలిపారు. దక్షిణాసియా వర్సిటీల విభాగంలో 452వ ర్యాంకును, ఆసియా స్థాయి ర్యాంకుల్లో 1401-1500 ర్యాంక్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఈ గుర్తింపు సాధించడంలో కృషి చేసిన ర్యాంకింగ్స్ సంచాలకుడు పి. వెంకటకృష్ణను వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఉష అభినందించారు.